Maruti Nagar Subramanyam | విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు రావు రమేశ్ (Rao Ramesh). ఈ విలక్షణ నటుడు తొలిసారి లీడ్ రోల్లో నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం(Maruti Nagar Subramanyam). మారుతి నగర్లో ఫన్ మొదలైంది అంటూ ఆగస్టు 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.
హ్యాపీ వెడ్డింగ్ ఫేం లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌లో ఇంద్రజ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చేశాడు..వచ్చేశాండండోయ్.. మన మారుతి నగర్ సుబ్రమణ్యం.. ఇక నవ్వుల జాతరే..అంటూ విడుదల చేసిన తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకేంటి మూవీ లవర్స్ ఓటీటీలో ఓ లుక్కేయండి మరి.
వచ్చేశాడు..వచ్చేశాండండోయ్!🙋🏻♂️
మన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం”🥳
ఇక నవ్వులు జాతరే…😂😂Watch #MaruthiNagarSubramanyam only on aha▶️https://t.co/89xhsVduWE@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/j7kD2nIyHM
— ahavideoin (@ahavideoIN) September 20, 2024
Stree 2 | జవాన్ రికార్డ్ బ్రేక్.. హయ్యెస్ట్ గ్రాసర్‌గా శ్రద్దాకపూర్ స్త్రీ 2
Vettaiyan | రజినీకాంత్ స్టైల్ అదుర్స్.. వెట్టైయాన్ ఆడియో, Prevue లాంచ్ టైం ఫైనల్
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?
RC 16 | టాలీవుడ్లో తొలిసారి.. రాంచరణ్ ఆర్సీ 16 టీంలోకి తంగలాన్ ఆర్టిస్ట్