Mega 158 | చిరంజీవి మెగా 158 నయా షెడ్యూల్ షురూ.. ఇంతకీ ఎక్కడో తెలుసా..?
Mega 158 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టీం ఇప్పటికే "ది స్పిరిట్ ఆఫ్ మెగా 158" పేరుతో రిలీజ్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇటీవలే మెగా 158 పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తవగా.. సెట్స్‌లో చిరు అండ్ టీం దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
Mega 158 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అనిఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) తో చేస్తున్నమెగా 158 (Mega 158). వాల్తేరు వీరయ్య తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే “ది స్పిరిట్ ఆఫ్ మెగా 158” పేరుతో రిలీజ్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇటీవలే మెగా 158 పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తవగా.. సెట్స్‌లో చిరు అండ్ టీం దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి.
తాజాగా బాబీ టీం ఆసక్తికర వార్తను షేర్ చేసుకుంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో షురూ అయింది. చిరుపై వచ్చే ప్రతీ షాట్ అద్భుతంగా ఉండబోతుందని.. ప్రతీ సన్నివేశం వేడుకగా జరుపుకునేలా ఉంటుందని తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో నివేదా పేతురాజ్, అనస్వర రాజన్‌తోపాటు పలు కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో నివేదా పేతురాజ్, అనస్వర రాజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాబీ గత సినిమాల్లో చూపించిన మాస్ ఎలిమెంట్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరో భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందని భావిస్తున్నారు మూవీ లవర్స్. బ్లడీ బెంచ్‌మార్క్ మూవీగా వస్తోందంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు చిరు-బాబీ.
From the picturesque locales of Pollachi to an explosive new chapter 💥#MEGA158 Second Schedule Begins in Hyderabad and progressing at a blazing pace, where MEGASTAR @KChiruTweets is turning every shot into a spectacle and every scene into a celebration❤️🔥
— KVN Productions (@KvnProductions) June 22, 2026
Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

