పాపన్నపేట,సెప్టెంబర్22 : మెదక్ జిల్లా పాపన్న పేట మండలంలోని పవిత్ర క్షేత్రమైన ఏడుపాయల వన దుర్గభవాని మాత( Edupayala Durgamma) సన్నిధిలోఆదివారం భక్తుల(Devotees) సందడి నెలకొన్నది. భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యాస్నానాలు చేసి దుర్గమాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమర్చానలు తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు తరలిరావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ బందోబస్తు చర్యలు చేపట్టారు.
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?