Edupayala | మెదక్ జిల్లా పాపన్న పేట మండలంలోని పవిత్ర క్షేత్రమైన ఏడుపాయల వన దుర్గభవాని మాత( Edupayala Durgamma) సన్నిధిలోఆదివారం భక్తుల(Devotees) సందడి నెలకొన్నది. భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యాస్నానాలు చేసి దుర్గమ�
అమ్మలగన్న మా యమ్మ.. ఏడుపాయల దుర్గమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మ.. అంటూ దుర్గమ్మ నామ స్మరణలతో ఏడుపాయల గుట్టలు ప్రతిధ్వనించాయి. ఏడుపాయల జాతరలోనే అత్యంత కీలక ఘట్టం రథోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. చివ�