Khammam | హైడ్రా(Hydraa) తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు కూల్చేందుకు మున్సిపల్ అధికారులు (Municipal authorities)సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మంలోని(Khammam) త్రీటౌన్ బీసీకే తోటలో అనుమతులు లేవంటూ ఇళ్లను కూలగొట్టేందుకు మున్సిపల్ �
Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏ, వీఆర్వోలు( VRA,VRO ) ధర్నా(Dharna) చేపట్టారు. జీవో నంబర్ 81, 85 పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు.
Group-1 Mains | గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు(Group-1 Mains candidates) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని, ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణ
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు(Warangal Enumamula Agriculture Market) తెల్ల బంగారం పోటెత్తింది. రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికినట్లు అధికారులు తెలిపారు.
Manchu Lakshmi | సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwal) పర్యటిస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేశారు.
Minister Thummala | పామాయిల్ సాగుతో( Palm oil cultivation) అధిక లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Narkatpally | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి(Narkatpally) 12వ బెటాలియన్ ఎద�
Bhuvanagiri | యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భువనగిరి(Bhuvanagiri) బాలసదన్‌లో(Balasadan) ఓ అధికారి పదేళ్ల బాలికపై లైంగిక దాడికి(Girl assaulted) యత్నించాడు.
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లాలో(Nagarkurnool district) పెద్దపులి(Tiger) సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. అమ్రాబాద్ మండలం తిర్మాలాపూర్(Thirmalapur) గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో వాహనంలో వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ
Harish Rao | ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న సాగర్(Mallanna sagar), కొండపోచమ్మ సాగర్ బాధితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గొప్పగా చెప్తుండు. దమ్ముంటే బీఆర్ఎస్ హయాంలో చ
Jagityala | జగిత్యాల(Jagityala) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property) కోసం సొంత అన్ననే తమ్ముడు(Younger brother) దారుణంగా(Brutal murder) హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన మల్లాపూర్ మండలం ఒబులాపూర్‌లో చోటు చేసుకుంది.
Drugs | అక్రమంగా డ్రగ్స్(Drugs) విక్రయిస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ(Green Pharma City) పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.