హైదరాబాద్ : అయ్యప్ప స్వాముల(Ayyappa Swamulu) మహాపాదయాత్రను(Maha Padayatra) మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Talasani Srinivas yadav)ప్రారంభించారు. శబరిమల వరకు సాగే పాదయాత్రను సికింద్రాబాద్లోని(Secunderabad) స్టేషన్ రోడ్లో గల గణేష్ దేవాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జంటనగరాలకు చెందిన 120 మంది అయ్యప్ప స్వాములతో కూడిన బృందం1,230 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నది. నవంబర్ 27 వ తేదీన అయ్యప్పలు శబరిమలకు(Shabarimala) చేరుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | ఖద్దరును, ఖాకీని ప్రజలు నిశితంగా గమనిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేసేందుకు.. సుప్రీంకోర్టు వద్ద దాసోజు శ్రవణ్
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్