Drugs | డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకుల రిమాండ్
Drugs | అక్రమంగా డ్రగ్స్(Drugs) విక్రయిస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ(Green Pharma City) పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు.
యాచారం, అక్టోబర్20 : అక్రమంగా డ్రగ్స్(Drugs) విక్రయిస్తున్న ముగ్గురు యువకులను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ(Green Pharma City) పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబందించి సీఐ కృష్ణంరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన సురేష్‌కుమార్, దినేష్‌కుమార్, సునీల్‌కుమార్ గత కొంతకాలంగా నగరంలోని నాదర్గుల్లో నివాసముంటున్నారు. నిషేదిత డ్రగ్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలను గడిస్తున్నారు.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కందుకూరు మండలం బేగరికంచె సమీపంలోని అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న లేబర్‌కు ముగ్గురు యువకులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గరిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేసినా, విక్రయించినా, స్వీకరించినా క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

