జోగులాంబ గద్వాల : సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwal) పర్యటిస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ సంతోష్ కుమార్‌ను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో జిల్లాలో 30 పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన మంచు లక్ష్మి, టీచ్ ఫర్ చేంజ్(Teach for Change) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్(Digital classes) విద్య, కంప్యూటర్ తరగతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఆమె చర్యలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
KTR | నందినగర్‌లో కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. వీడియో
KTR | విధ్వంసకర విధానాలతో జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం ఆఖరి స్థానం : కేటీఆర్
KTR | రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది: కేటీఆర్