ఉద్యోగాల కోసం కాంగ్రెస్ సర్కారుపై చావో, రేవో తేల్చుకుంటాం.. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాడుతాం.. అమలు చేయకుంటే ఆ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరుబాట వీడబోము.. అని నిరుద్యోగులు ప్రతినబూనారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హైదరాబాద్ రాక సందర్భంగా తెలుగు తమ్ముళ్లు చేసిన హడవుడి అంతా ఇంతా కాదు. శనివారం తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బేగంపేటకు వచ�
అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమా న్ని ఆపలేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి చెప్పా రు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఎందుకివ్వలేదో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చే�
మధ్యమానేరు పరిహారం చెల్లింపుల్లో మళ్లీ అక్రమాలకు తెరలేపుతున్నారా..? పాత దందా నడిపేందుకు ప్రయత్నిస్తున్నారా..? అందులో కొంత మంది అధికారులే సూత్రధారులుగా మారుతున్నారా..? పైరవీ దారులకు సహకారం అందిస్తున్నారా
Barrelakka | టీజీఎస్పీఎస్సీ (TGSPSC) కార్యాలయం దగ్గర నిరుద్యోగులకు మద్దతుగా బర్రెలక్క ఆందోళనకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగులపట్ల నిర్లక్ష్యం వహరించవద్దని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలను ఖరారు చేయడాన్ని ఆయా సొసైటీల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ముక్తకంఠంతో నిరసిస్తున్నాయి.
రాష్ట్రంలో ట్రామాకేర్ వ్యవస్థను బలోపేతం చేయడంపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు తమిళనాడులో అమలవుతున్న ట్రామాకేర్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వైద్యాధికారుల బృందాన్ని అక్కడికి పంపింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బుధవారం రాత్రి మూడు గంటల పాటు కరెంట్ పోవడంతో బాలింతలు, గర్భిణులు, శిశువులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
రెక్కాడితేగాని.. డొక్కాడని కుటుంబంలో పుట్టిన ఆ బాలుడికి అరుదైన వ్యాధి సోకింది. రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇస్తే బతికించవచ్చని వైద్యులు తెలుపగా, అతడి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, సమ్మె హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చరిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ పోరాటం (1946-1951), 1969 ప్రత్యేక తెలంగాణ తొలి ఉద్యమం, 2001 మలిదశ తెలంగాణ ఉద్యమకాలాల్లో అనేకమంది ఉద్యమకారులను, సాధారణ ప్రజలను, కార్యకర్తలను కోల్పోయిన చరిత్ర మన తెలంగాణది.