హైదరాబాద్ : కరెంట్ చార్జీలను పెంచాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి బీఆర్ఎస్(BRS) చెక్ పెట్టింది. సామాన్యుడిపై విద్యుత్ భారం పడకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులటరీ కమిషన్(Electricity Regulatory Commission) ముందు తమ వాదనలు బలంగా వినిపించి పేద ప్రజలపై భారం పడకుండా చూడడంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన గొప్ప విజయం సాధించింది. విద్యుత్ బిల్లుల తగ్గింపుపై విజయం సాధించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచిపెట్టారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
మహబూబ్నగర్ జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో..