Kumram Bhim | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఆదివాసీలు ఏర్పాటు చేసిన కుమ్రం భీం(Kumram Bhim statue) విగ్రహ ఆవిష్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది.
Ranjith Kumar | కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా(Rythu bharosa) జమ చేస్తామని చెప్పి నేటి వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేయకపోవడం దారుణమని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగల రంజిత్ కుమార్(Ranjith
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్(Nagarkurnool) మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆర్థిక పరిస్థితులతో చదువుకు దూరమైన పేదింటి ఆడబిడ్డకు ఆర్థిక చేయూతనందించి అండగా నిలిచారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad district) పత్తి కొనుగోళ్లు(Cotton procurement) ప్రారంభం కాకపోవడంతో రైతులె ఇబ్బందులు పడుతున్నారు. తేమ(Moisture content) పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Ravinder Rao | పండిన పంటను అంత కొంటాం, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తమని నాడు చెప్పిన కాంగ్రెస్(Congress party) నేడు సన్న వడ్లకు బోనస్ అని మాట మార్చిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao)విమర్శించారు
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో (Warangal agricultural market)పత్తి ధర తగ్గిందని రైతులు ఆందోళనకు(Concern) దిగారు. మార్కెట్లోని ఖరీదుదారులు పత్తికి తక్కువ ధర నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Job Mela | నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ నెల 26వ తేదీన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జాబ్మేళా(Job Mela) నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ షేక్ ఆజ్వాక్ తెలిపారు. అంబర్పేట(Amberpet) ప్రేంనగర్ గ్రీన్ల్య�
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత(36) విషజ్వరంతో ఆర్టీసీ బస్సులో(RTC bus) గురువారం మృతి(Woman dies) చెందింది.
Adilabad | తేమ పేరిట సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు ఆదిలాబాద్(Adilabad )జిల్లా బేల మండలంలో ధర్నా(Farmers dharna) నిర్వహించారు.
Khammam | ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అక్రమంగా అరెస్ట్(Illegally arrests) చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్లారు.
Putta Madhukar | పెద్దపల్లి నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఫ్రీ ఇసుక విధానాన్ని(Free sand policy) మంథని (Manthani)నియోజకవర్గంలో అమలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Putta Madhukar) డిమాండ్ చేశారు.