Karimnagar | మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో గల రెండు వాగులపై నాలుగు చెక్ డ్యాముల నిర్మాణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించారు.
Warangal | రంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను (Model school)బుధవారం జిల్లా కలెక్టర్ సత్య శారద(Collector Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Karimnagar | గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా ఎల్21 మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, తక్షణమే రద్దు చేయాలని చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ భూ బాధితులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు.
Indiramma houses | బయ్యారం మండలం నామలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అధికారులు వెనక్కి తీసుకోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
Krishna Yadav | తెలంగాణలో బోగస్ కుల గణన పేరుతో బీసీలకు(BCs) అన్యాయం చేస్తే బీసీలమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్(Barka Krishna Yadav) అన్నారు.
Warangal | రంగల్(Warangal) నగరాన్ని తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా(Second capital) ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్( Central budget) సంపన్నులకు దోచిపెట్టే విధంగా ఉందని ప్రజా సంఘాల నేతలు(Public organizations) మండిపడ్డారు.
Teenmar Mallanna | ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఓసీ సంఘ నాయకులు(OC association leaders )డిమాండ్ చేశారు.
Nizamabad | లంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో నిజాంబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సుల(Ballot boxes) నిర్వహణ, మరమ్మతులు బుధవారం ప్రా
Ganja | వరంగల్ జిల్లా రాయపర్తి(Rayaparthi) మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం(Seized marijuana) చేసుకున్నట్లు ఎస్ కొంగ శ్రవణ్ కుమార్ తెలిపారు.
Hyderabad | పట్టపగలు ఓ మహిళ మెడలోంచి మంగళ సూత్రాన్ని అపహరించకపోయిన (Chain snatching)ఘటన నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో చోటుచేసుకుంది.