నాడు, నేడు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే శాపమని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి, పదేళ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత �
ప్రభుత్వ పాలనలోని లోపాలను కవులు, సాహితీవేత్తలు ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదని అభిలషించారు. తెలంగాణగడ్డలోనే ధికారం ఉన్నదని, అదే స�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ఆవరణలో సోమవారం రాష్ర్టావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్య
కేసీఆర్ కృషి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయం
దేవాదాయ మంత్రి కొండా సురేఖ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో నిర్వ
తన పేరును అర్హుల జాబితా నుంచి తొలగించారని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి ఆదుకోవాలంటూ ఓ మహిళ కన్నీరు కారుస్తూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్లపై పడినా పట్టించుకోని ఘటన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాక్షిగా జనగామ జి�
విప్లవాల గని.. గోదావరిఖనిలో తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అవమానం జరిగింది. సకల జనుల సమ్మెకు పురుడు పోసి.. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న ఇక్కడ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అమరవీరుల స్తూపం కనీసం అలంకారానిక�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
ఉద్యమ నేత కేసీఆర్ 14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు అన్నారు.
Formation Day | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం జడ్చర్లలో జాతీయ పతాకం తో పాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.