కురవి, జూన్ 2: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ గద్దెపై అధికార పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు.
దేశగౌరవాన్ని సూచించే జాతీయ జెండా ఓ పార్టీ గద్దెపై ఎగురవేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.