రాష్ట్రంలో ఇంటర్‌బోర్డు, ఇంటర్ విద్యా కమిషనరేట్‌ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్య ఆధ్వర్యంలో నడిచే విద్య�
తెలంగాణ విద్యా కమిషన్ తరహాలో ఫిషరీస్ కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల రవీందర్ మత్య్సశాఖ మంత్రి శ్రీహరికి గురువారం లేఖ రాశారు.
Telangana | తెలంగాణలో మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పాలనలో ఆంధ్రా మూలాలున్న వారిని అందలమెక్కిస్తున్నారు. తెలంగాణ భూమిపుత్రుల అవకాశాలను కొల్లగొడుతున్నారు. మన
Junior Colleges | రాష్ట్రంలో గ్రామీణ, నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కానున్నాయా? 50 ఏండ్లకు పైబడిన కాలేజీలు కాలగర్భంలో కలువనున్నాయా? అంటే పరిస్థితి చూస్తే అవు
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 10-12శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యాకమిషన్ సిఫారసు చేసింది. నిరుడు బడ్జెట్లో 7.4శాతం మాత్రమే కేటాయించారని, ఈ సారి గణనీయంగా పెంచాలని, విద్యకు కేటాయింపులు పెంచితే�
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అస్వస్థత, మరణాలపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
రాష్ట్రంలో ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ కోసం రెండు కమిషన్లు ఏర్పాటు చేయాలని ‘తెలంగాణ విద్యాకమిషన్' ప్రతిపాదించింది. జిల్లాలో కలెక్టర్ నేతృత్వంలో, రాష్ట్రస్థాయిలో రిటైర్డ్ సు�
తెలంగాణ విద్యా కమిషన్‌కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొ ఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, చారకొండ వెంకటేశ్, కే జ్యోత్స్నశివారెడ్డిని కమిషన్ సభ్యులుగా నియమించింది.
Telangana | ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్'ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విధివిధానాలను
Telangana | తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ పని చేయనుంది.