వీళ్లేనా.. విద్యావ్యవస్థను బాగుచేసేది?
తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, సాక్షాత్తు కమిషనే నివేదికను బహిర్గతం చేయడంతో విద్యాకమిషన్ లక్ష్యంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాకమిషన్లో విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్ ఎక్కడ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
- విద్యా కమిషన్పై సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, సాక్షాత్తు కమిషనే నివేదికను బహిర్గతం చేయడంతో విద్యాకమిషన్ లక్ష్యంగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాకమిషన్లో విద్యావేత్తలు, ప్రొఫెషనల్స్ ఎక్కడ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సోషల్ మీడియాలో విద్యాకమిషన్పై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇలాంటి వాళ్లా.. మన విద్యావ్యవస్థను బాగుపరిచేది అన్న చర్చోపచర్చలు నడుస్తున్నాయి. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోని విద్యాకమిషన్తో మన విద్యాకమిషన్ను పోల్చుతున్నారు. తెలంగాణ విద్యాకమిషన్లో విద్యారంగ నిపుణులు లేరని, రాజకీయ పునరావాస కేంద్రంగా విద్యాకమిషన్ను మార్చారని, ఇలాంటి వాళ్ల నుంచి మంచి రిపోర్టులు, నివేదికలను ఆశించలేమని టీచర్లు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

