Mid Day Meal | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అస్వస్థత, మరణాలపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, పరిష్కార మార్గాలను సూచించింది. మధ్యాహ్న భోజన పథకం మరియు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహార నాణ్యత, భద్రతపై సిఫారసులు శీర్షికతో 50 పేజీల నివేదికకు సీఎస్‌కు అందించింది.
విద్యాకమిషన్ నివేదికలో సిఫారసులు