తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైన సద్దుల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్ వేదికపై ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రధానంగా ట్యాంక్‌బండ్ కేంద్రంగా బతుకమ్మ సంబురాలు ఇంద్రధనుస్సు వర్ణాలలో అత్యంత మనోహరంగా జ
ఊరూవాడా ఉయ్యాల పాటలు మార్మోగాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలంతా తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మల
తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఇందూరు వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నగర ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండ్ల వద్ద అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు శోభాయాత్
పువ్వులను పూజించే గొప్ప సంసృతి తెలంగాణలో ఉందని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో స్వీప్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్�
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఐటీ, డిజిటల్ మీడియా సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి (గడిగోలు) ఫేస్బుక్ గ్రూప్ బతుకమ్మ పాటల వీడియోలను ఆహ్వానిస్తున్నది.
మన సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ పండుగ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనదని, అటువంటి సంస్కృతి నేడు ఖండాంతరాలకు విస్తర�
దేవీ పురాణంలోని మహిషాసురుని వృత్తాంతం.. జానపదానికి వచ్చేసరికి బతుకమ్మ కథల్లో భాగమైంది. అత్యంత బలశాలి అయిన మహిషాసురుణ్ని సంహరించే శక్తి ఒక్క గౌరీమాతకే ఉంటుంది. ఆ తల్లి ఉగ్రరూపంతో మహిషుడితో తలపడి, ఆ రాక్ష�
తెలంగాణ సంస్కృ తి సంప్రదాయాలు ఉట్టిపడేలా వికారాబాద్ పట్టణంలో ఆయా పాఠశాలల విద్యార్థినులు బతుక మ్మ సంబురాలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. బాలికల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు, సరస్వతీ శిశుమందిర్, న్యూ నాగ�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతి రూపమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ అభ్
బతుకమ్మ ఆట పాటలు చోళుల, కాకతీయుల కాలం నుండి కొనసాగుతున్నట్టు బతుకమ్మ పాటల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో జరిగిన అనేక యుద్ధాలలో విదేశీయులు మన గుళ్లను, గోపురాలను శిథిలం చేయడం, ఆడవాళ్లకు భద్రత లేకుండా చేయ డం వ�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను గురువారం పంపిణీ చేశ�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బీఆర్ఎస్ సర్కారు గౌరవిస్తున్నది. స్వరాష్ట్రంలో బతుకమ్మపండుగను గుర్తించి వైభవంగా నిర్వహిస్తున్నది. పండుగకు కానుకగా ఆడబిడ్డలకు ఏటా బతుకమ్మను చీరెలను పంపిణీ చేస్తున్నద�
డెహ్రాడూన్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో ఆదివారం జరిగిన ఇండియా డే ఉత్సవాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బోనాలు, బతుకమ్మతో పాల్గొన్న తెలుగు ఐఏఎస్ ప్రొబేషనర్లు.
India Day in South Africa | దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులు ఇండియాడే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు తెలిపేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు.