డెహ్రాడూన్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో ఆదివారం జరిగిన ఇండియా డే ఉత్సవాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బోనాలు, బతుకమ్మతో పాల్గొన్న తెలుగు ఐఏఎస్ ప్రొబేషనర్లు.
ఈ కేంద్రంలో 2022లో ఐఏఎస్‌కు ఎంపికైన 39 మంది తెలుగు అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు.