పదేండ్ల కిందటి ముచ్చట. ‘గుజరాత్ మాడల్' మేడిపండు చందం అని తెలియని రోజులవి. సందర్భం దొరికిందే తడవుగా మోదీ తన ఆలోచనా ధోరణిని ప్రజలపైకి విస్తృతంగా విసురుతున్న సమయమది. అలాంటి సన్నివేశమే ఢిల్లీలోని శ్రీరామ్
ఎన్నికల నియామవళిని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడె సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికార
రాష్ట్రంలో ఈసారి రికార్డుస్థాయిలో పోస్టల్ ఓట్లు నమోదు కానున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గుర్
అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యం త్రంగా ఆయా విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రెండు రోజుల్లో లా అండ్ ఆర్డర్-1లో భాగంగా 69 మందిని బైండోవర్ చేసినట్లు
పలు జాతీయ సర్వేలు, గ్లోబల్ ర్యాంకింగుల్లో బెస్ట్ సిటీగా మన భాగ్యనగరం నిలవడం అభినందనీయం. నివాసయోగ్యమైన, పనికి అనువైన దేశంలోని 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉన్నది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై
మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎన్నికలు సజావుగా నిర్వహించగలమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఉద్యమనేత, అభ్యుదయ తెలంగాణ నిర్మాత కదులుతున్నాడు. ఎన్నికల రణరంగంలో సమరశంఖం పూరించబోతున్నాడు. మూడోమలుపు లో గెలుపు పిలుపు కోసం రణన్నినాదం చేయబోతున్నాడు. సాధించిన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన మా
రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్‌శాఖ సంసిద్ధమైంది. రాష్ట్రంలోని 60 వేలకుపైగా సిబ్బందికితోడు మరో 20 వేల మంది స్పెషల్ ఫోర్స్‌తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న సౌండ్ బాక్స్‌లను బుధవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అధికారులు పట్టుకున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టికెట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా మంటలు రేపుతున్నది. వాస్తవానికి భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ స్థానం నుంచి తనకు అనుకూలమైన నేతను బరిలోకి దించేందుకు చాలాకాలంగా కోమటి�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్, ఇక అసలు సిసలైన పోరాటం మొదలుపెట్టనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణ గర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్ర్త�
ఈ రోజు గట్టెక్కితే చాలు అనేదే ప్రలోభం అంటే. అందువల్ల అనేక ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తుంటారు నాయకులు. ప్రజలు నిశితంగా గమనించాల్సింది హామీలు అమలు చేయదగినవా అనేది. ఇది చాలా ముఖ్యం. అమలు చేయదగిన హామీలను నమ్
Election Code | ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్త్రతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో రూ.5 కోట్ల నగదుకుప