Plastic | జ్యూరిచ్, ఫిబ్రవరి 25: తుప్పు పట్టడం ప్రతి నిర్మాణానికీ ఉండే సమస్యే. అయితే తప్పు పట్టనివ్వని ప్లాస్టిక్‌ను జ్యూరిచ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Microsoft | ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బ్రౌజింగ్ యాప్ ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్' శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇకపై మనకు కనిపించదు.
Do Not Disturb | మొబైల్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే కామన్ సమస్య.. స్పామ్ కాల్స్. రోజూ తెలిసిన వాళ్ల నుంచి వచ్చే కాల్స్ కంటే కూడా కస్టమర్ కేర్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లే ఎక్కువగా ఉంటాయి.
naya mall | వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమాని ల్యాప్‌టాప్ ఒళ్లో పెట్టుకుని కూర్చుంటే గంటలు గంటలు కదిలే పరిస్థితే లేదు. అలాంటి వాళ్ల కోసమే ప్రత్యేకించి ‘ఎకినెక్ట్ బీడీ 3 బైక్' పేరిట వర్క్ డెస్క్ తయారుచేసింది ఏస
Naya Mall | కళ్లు కళగా ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. మనకు రోజూ ఎదురయ్యే అలసట, ఒత్తిడి కళ్లనే ముందుగా ప్రభావితం చేస్తాయి. దాంతో కళ్ల కింద చారలు, ముడతలు ఏర్పడుతుంటాయి. దాంతో వయసు పైబడినట్టు కనిపిస్తారు.
Samsung Galaxy S22 | కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గ్యాలక్సీ ఎస్ 22 సిరీస్ మొబైల్ ధరను ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ భారీగా తగ్గించింది.
iPhone 14 |ఐఫోన్ 14లోని శాటిలైట్ కనెక్టివిటీ ( satellite connectivity ) ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో సిగ్నల్ లేకపోయినా SOS సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అదే ఇప్పుడు కెనడాలో ఇద్దరి ప్రాణాలను రక్షించింది.
Naya Mall | ఒక్కోసారి చెవుల్లోకి చీమలూ, కీటకాల్లాంటివి దూరుతుంటాయి. కానీ లోపల పరిస్థితి ఏమిటో అర్థం కాదు. అలాంటప్పుడు చెవిలోపల స్పష్టంగా చూసేందుకు ఉపయోగపడుతుంది పాట్రానిక్స్ సంస్థ రూపొందించిన ఎక్స్‌లైఫ్.
deep fakes | డీప్ ఫేకింగ్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్ర కీలకం. కాబట్టే, తన ముందుంచిన సవాలును అర్థం చేసుకుని (అల్గారిథమ్స్ ద్వారా), ఈ సమస్యకు తానే పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంది..
Micorsoft | టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 వంటి సర్వీసులు డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి.
nayamall | సంపూర్ణ ఆరోగ్యానికి నిద్రను మించిన ఔషధం లేదు. చక్కని నిద్రకోసం కాటన్, స్పాంజ్, ఫోమ్.. రకరకాల బెడ్స్ మార్కెట్లో ఉన్నాయి. వాటన్నిటికీ భిన్నంగా వేవ్ప్లస్ పేరుతో సరికొత్త మ్యాట్రస్ను తీసుకొచ్చిం�
Naya mall | ఫోన్ పోతే జీపీఎస్ సాయంతో కనిపెట్టగలం కానీ, పర్సుపోతే మాత్రం అంతే సంగతులు. డబ్బుతోపాటు ఐడీ, పాన్, ఆధార్, క్రెడిట్, డెబిట్ కార్డు.. అన్నీ పోతాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా.. విలువైన వస్తువులను వెంట తీసు�
trolling | ‘ట్రోలింగ్' ఎందుకు చేస్తున్నారనే అంశంపై ‘ఎండ్ నౌ ఫౌండేషన్' సంస్థ మూడేండ్లు అధ్యయనం చేసింది. ఈ పరిశీలనలో తేలింది ఏమిటంటే.. కక్షపూరితమైన మానసిక స్థితి, ఇతరుల బాధను చూసి సంతోషపడే తత్వం ఉన్నవారే ఇలా ప్�
Naya Mall | కొత్త ఏడాది కానుకగా.. వినూత్నమైన గడియారాలను తీసుకొచ్చింది ఆభరణాల తయారీ సంస్థ ‘స్వరోస్కీ’. ‘మిలేనియా పాకెట్ వాచ్' పేరుతో ఇది అందుబాటులోకి వచ్చింది. పొడవాటి చైన్ జతచేసిన పెండెంట్‌లా ఉండే ఈ వాచీని చ�
New Year New Gadgets | మార్పు.. మార్పు.. మార్పు.. కాలం ఇచ్చిన తిరుగులేని తీర్పు. సృష్టిలో మార్పు మినహా మరేదీ శాశ్వతం కాదు. ఆ పరిణామక్రమమూ.. అనూహ్యమే! ఒక టెక్నాలజీ వస్తుంది. ఆశ్చర్యపోతాం. అంతకుమించిన టెక్నాలజీ వస్తుంది.