GMail | జీమెయిల్ యూజర్లకు అలర్ట్.. అలాంటి అకౌంట్లను డిలీట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన గూగుల్
GMail | కనీసం రెండేండ్ల నుంచి ఎలాంటి యాక్టివిటీ లేకుండా నిరుపయోగంగా ఉన్న లక్షల జీమెయిల్ ఖాతాలను డిలీట్ చేయనున్నట్టు మే నెలలోనే హెచ్చరించిన గూగుల్.. వచ్చే నెల నుంచి దశలవారీగా ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్టు తాజాగా ప్రకటించింది.
GMail | న్యూఢిల్లీ, నవంబర్ 10: కనీసం రెండేండ్ల నుంచి ఎలాంటి యాక్టివిటీ లేకుండా నిరుపయోగంగా ఉన్న లక్షల జీమెయిల్ ఖాతాలను డిలీట్ చేయనున్నట్టు మే నెలలోనే హెచ్చరించిన గూగుల్.. వచ్చే నెల నుంచి దశలవారీగా ఈ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఖాతాల తొలగింపునకు ముందు వాటి యూజర్లకు కొన్ని నెలలపాటు హెచ్చరికలు పంపుతామని, తొలగింపునకు గురయ్యే ఖాతాతోపాటు రికవరీ మెయిల్‌కు కూడా ఈ సందేశం వస్తుందని తెలిపింది.
కనీసం రెండేండ్ల నుంచి వినియోగించకుండా, లాగిన్ కాకుండా ఉన్న జీమెయిల్ ఖాతాలతోపాటు వాటికి అనుసంధానమై ఉన్న డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెంటర్, గూగుల్ ఫొటోస్‌లోని కంటెంట్‌ను సైతం తొలగించనున్నట్టు స్పష్టం చేసింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

