పంత్ గురించి ఇండియన్ లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడి దగ్గరకెళ్లి చెంప దెబ్బ కొట్టాలని ఉంది అని చెప్పారు.
అజేయ అర్ధసెంచరీతో విజృంభణ భారత్ తొలి ఇన్నింగ్స్ 246/8 లీసెస్టర్: భారత్, లీసెస్టర్‌షైర్ వామప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నది. గురువారం మొదలైన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్థాయిక�
న్యూఢిల్లీ: వచ్చే నెల ఒకటి నుంచి ఇంగ్లండ్‌తో జరుగనున్న ఏకైక టెస్టు కోసం టీమ్ఇండియా కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే ఆటగాళ్లు లండన్‌కు చేరుకోగా.. సోమవారం కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ శుభ్‌మన్ గిల్
టెస్టుల్లో రెండు.. వన్డేల్లో నాలుగో ర్యాంకు ఐసీసీ వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ విడుదల దుబాయ్: పొట్టి ఫార్మాట్లో భారత్ సత్తాచాటింది. ఐసీసీ బుధవారం విడుదల చేసిన 2021-22 సీజన్ వార్షిక ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇ
బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు మహిళల వన్డే ప్రపంచకప్ ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. మెగాటోర్నీలో నిలకడలేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా సెమీఫైనల్ బెర్తు కోసం
మహిళల వన్డే ప్రపంచకప్ ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో తడబడుతూ సాగుతున్న భారత జట్టు.. శనివారం ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెం�
IND-W vs PAK-W | మహిళల ప్రపంచకప్‌లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయానికి చేరువయింది. భారత్ విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లు తడబడ్డారు.
నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన కోహ్లీసేన పుంజుకోవాలని ప్రొటీస్ తహతహ మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ఇంగ్లిష్ గడ్డపై ఎప్పుడో సాధించాం! కంగారూల నేలపై ఇట�
Virat kohli | టీమిండియా సారథి విరాట్ కొహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. క్రికెట్లోని ప్రస్తుత మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు గెలిచిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు