Ind vs Aus | క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జియో సినిమా
Ind vs Aus | వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 25 రోజుల్లో భారత గడ్డపై మెగా టోర్నీ షురూ కానుంది. అయితే ఈ టోర్నీలో టీంఇండియా తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబరు 8న ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కి ముందు ఆస్ట్రేలియాతో 3 వన్డేలు ఆడాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే.
Ind vs Aus | వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 25 రోజుల్లో భారత గడ్డపై మెగా టోర్నీ షురూ కానుంది. అయితే ఈ టోర్నీలో టీంఇండియా తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబరు 8న ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌కి ముందు ఆస్ట్రేలియాతో 3 వన్డేలు ఆడాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా భారత్‌లో జరుగనుంది. ఇదిలా ఉండగా.. ఈ సిరీస్‌పై జియో సినిమా బంఫర్ ఆఫర్ ప్రకటించింది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (Ind Vs AUS) వన్డే సిరీస్‌పై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వన్డే సిరీస్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియో సినిమా సోషల్ మీడియాలో తెలిపింది.
🇮🇳 The #MenInBlue are gearing up for an epic home battle! ⚔️
Don’t miss a single moment of the #INDvAUS thrilling showdown, and the best part? The series is streaming for FREE in 11 languages, only on #JioCinema.#TeamIndia #TestedByTheBest pic.twitter.com/0Tu5JJ71MU
— JioCinema (@JioCinema) September 9, 2023
ఇక సెప్టెంబర్ 22న మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రెండో వన్డే సెప్టెంబర్ 24న మధ్యప్రదేశ్‌లోని హోల్కర్ స్టేడియంలో, చివరి వన్డే సెప్టెంబర్ 27న గుజరాత్‌లోని ఖండేరి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మూడు వన్డేలు మధ్యాహ్నం 1:30 నుంచి జరగనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

