ఏఐ సాయంతో ఇటీవల ప్రపంచంలోనే అత్యంత కుబేరులు పేదవారైతే ఎలా ఉంటారని ఊహిస్తూ ఓ వ్యక్తి వెల్లడించిన ఇమేజ్‌లు నెట్టింట వైరలైన విషయం తెలిసిందే. ( Photos : Instagram )
7/20
జెఫ్ బెజోస్ నుంచి ఎలాన్ మస్క్ వరకూ పలువురు బిలియనీర్లు బికారులుగా పుడితే ఎలా ఉంటారనే ఊహకు ఆ చిత్రాలు ఊపిరిపోశాయి. ( Photos : Instagram )
8/20
టీం ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శుభమ్ గిల్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లను మహిళలుగా ఊహించుకుంటూ ఏఐ రూపొందించిన పది చిత్రాలు ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ( Photos : Instagram )
9/20
ఆ మేల్ క్రికెటర్లందరికీ ఫీమేల్ పేర్లు కూడా పెట్టాడు. విరాట్ కోహ్లీకి విద్యా కోహ్లీ అని, శుభమ్ గిల్- సుభద్ర గిల్, మహేంద్ర సింగ్ ధోనీకి మహీ సింగ్ ధోనీ.. ( Photos : Instagram )
10/20
ఇలా వారికి ఫీమేల్ పేర్లు పెట్టాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ( Photos : Instagram )
11/20
ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. ( Photos : Instagram )
12/20
వీటితోపాటు మన క్రికెటర్లు ముసలోళ్లు అయితే ఎలా ఉంటారో తెలిపే కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ( Photos : Instagram )