Ratan Tata | రతన్ టాటా (Ratan Tata) కుర్రాడిగా ఉన్నప్పుడు సాధారణ పిల్లల మాదిరిగానే ఆయన కూడా ఆర్కిటెక్ట్ (architect) కావాలని కలలు కన్నారు. కానీ విధి ఆయన్ని టాటా సన్స్ వ్యాపారంలోకి తీసుకెళ్లింది.
టాటా సన్స్ గౌరవ చైర్మన్, దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ముంబైలోని బ్రీచ్‌కాండీ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మహారాష�
Ratan Tata | రతన్ టాటా (Ratan Tata).. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తికాదు. వ్యాపారవేత్తగానే కాదు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు.
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 3,800 మందికి పైగా క్రూ సిబ్బందితోపాటు 5,700 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నది.
TCS | టీసీఎస్ లో తన 0.65 శాతం వాటాను టాటా సన్స్ విక్రయిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో టీసీఎస్ వాటా మూడు శాతం నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి అది 4.22 శాతం నష్టపోయింది.
Tata Group IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం).. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సేకరణ చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
Tata Sons | టాటా సన్స్ (Tata Sons) గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.30 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ఈ సంస్థ ఈ మార్క్‌ను చేరుకోవడం ఇదే తొలిసారి.
Tata Tech IPO | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ ఐపీవోలో సరికొత్త రికార్డు నమోదైంది. టాటా టెక్నాలజీస్ ఐపీఓలో రూ.3,043 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తే 73.60 లక్షల బిడ్లు దాఖలయ్యాయి. కాగా, టాటా టెక్ ఐపీఓలో షేర్ ఆఫర
Tata Technologies | దాదాపు 20 ఏండ్ల తర్వాత టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ ఐపీవోకు వస్తోంది. ఈ నెల 22న మొదలై 24న ముగియనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.