హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరిగిన 8వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన విద్యార్థులు 9 పతకాలు సాధించారు.
నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో దర్శన, రాపోలు పృథ్వీరాజ్ రజత పతకాలతో మెరిశారు. నాసిక్ వేదికగా జరిగిన టోర్నీలో మహిళల 46 కిలోల క్యొయోర్గీ విభాగంలో దర్శన అద్భుత ప్రదర్శన కనబరిచింది.
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయి�
Sindhu Tapasvi | సింధు సంధించే కిల్లింగ్ కిక్స్కు రికార్డులెన్నో బద్దలైపోయాయి. ఆ కఠోర సంకల్పానికి రెండు గిన్నిస్ రికార్డులు దాసోహమన్నాయి. ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న యుద్ధ విద్య జీవిత గమ్యమైంది. ఒలింపిక్స్లో
కొండాపూర్ : తైక్వాండో పోటీల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న చందానగర్ యువకుడిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. బుధవారం మోప్ ఫౌండేషన్ అందజేసిన రూ. 20 వేల చె�