Minister congratulates | తైక్వాండో క్రీడాకారుడికి మంత్రి అభినందనలు

కొండాపూర్ : తైక్వాండో పోటీల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న చందానగర్ యువకుడిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. బుధవారం మోప్ ఫౌండేషన్ అందజేసిన రూ. 20 వేల చెక్కును మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా యువ క్రీడాకారుడు ముకుల్ సాయికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సమిస్తుందన్నారు. మెరుగైన సౌకర్యా లను కల్పిస్తూ ప్రత్యేక శిక్షణను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్, కంది జ్ఞానేశ్వర్, రోమిత్ ముదిరాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

