NED vs SA | టీ 20 వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. లీడ్‌లో ఉన్న సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లతో టాప్‌లో ఉన్న టీమిండియా.. డైరెక్ట్‌గా సెమీస్‌కు చేరింది.
England target:ఇంగ్లండ్‌కు 142 పరుగుల లక్ష్యాన్ని విసిరింది శ్రీలంక. టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. ఓపెనర
Nissanka: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో లంక ఓపెనర్ నిస్సంకా హాఫ్ సెంచరీ చేశాడు. 67 రన్స్ చేసి అతను రషీద్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. నిస్సంకా కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20 �
T20 worldcup:టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 52 రన్స్ చేసింది. ఫిన్ అలెన్ దూకుడుగా ఆడి 18 బంతుల్లో 32 రన్స్ చేసి ఔటయ్యాడు. అలెన్ ఇన్నింగ�
Pakistan batting:పాకిస్థాన్ కష్టాల్లో పడింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాక్ పవర్‌ప్లేలో మూడు వికెట్లను కోల్పోయింది. ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 42 రన్స్ చేసింది పాక్ జ�
KL Rahul:బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 50 రన్స్ చేసి క్యాచ్ ఔటయ్యాడు. ఇండియా తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 రన్స్ చే�
India Batting:బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ �
Bangladesh Vs India:టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ 2లో ఇవాళ బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఓ మార్పు జరిగ�