15 ఓవర్లలో కివీస్ స్కోర్ ఎంతంటే ?
New Zealand: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీస్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విలియమ్సన్ ఆచితూచి పరుగులు స్కోర్ చేస్తున్నాడు. ఆరంభంలో విలియమ్సన్ ఎటువంటి భారీ షాట్లు ఆడలేదు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కివీస్ పరుగులు పారించలేకపోయింది.
సిడ్నీ: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీస్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విలియమ్సన్ ఆచితూచి పరుగులు స్కోర్ చేస్తున్నాడు. ఆరంభంలో విలియమ్సన్ ఎటువంటి భారీ షాట్లు ఆడలేదు. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఆరంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కివీస్ పరుగులు పారించలేకపోయింది. అయితే కేన్, విచెల్ నాలుగో వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ ఇద్దరూ భారీ స్కోర్ దిశగా వెళ్తున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లలో కివీస్ మూడు వికెట్లు కోల్పోయి 106 రన్స్ చేసింది. కేన్ 43, మిచెల్ 31 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

