ఆగని పసిడి పరుగు
బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,600 ఎగబాకి రూ.1.60 లక్షలకు చేరువైంది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,59, 800గా నమోదైంది. అంతకుముందు రోజు ఈ ధర రూ.1,57,200గా ఉన్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 12 : బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.2,600 ఎగబాకి రూ.1.60 లక్షలకు చేరువైంది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి రూ.1,59, 800గా నమోదైంది. అంతకుముందు రోజు ఈ ధర రూ.1,57,200గా ఉన్నది. గడిచిన వారం రోజుల్లో పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.12,400 లేదా 8.4 శాతం ఎగబాకినట్టు అయిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
ఈ నెల 3న తులం బంగారం ధర రూ.1,47,400గా ఉన్నది. బంగారంతోపాటు వెండి పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.4 వేలు ఎగబాకింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో ధర రూ.2.46 లక్షలు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

