T20 worldcup: టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ దారుణంగా ఓటమిపాలైంది. అయితే ఆ ఓటమికి ఇండియానే కారణమంటూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ఆరోపించారు. ఇండియాకు ప్రియార్టీ ఇవ్వ�
Rashid Khan : ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. టీ20ల్లో 9 సార్లు నాలుగేసి వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టీ20ల్లో శరవేగంగా 150 వికెట్లను తీసుకున్న బౌలర్‌గా కూడా రషీద్ మైలురాయి
Axar Patel : అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ అందుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ మార్ష్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. ఆ అద్భుత క్యాచ్ వీడియోను చూడం
T20 worldcup: టీ20 వరల్డ్‌కప్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 28 రన్స్ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తీశాడు.
Sandeep Lamicchane: సందీప్ లమిచేన్ కొత్త మైలురాయి సృష్టించాడు. టీ20 క్రికెట్లో వంద వికెట్లు తీసిన రెండో బౌలర్ అయ్యాడు. ఒకప్పుడు రేప్ నిందితుడిగా ఉన్న ఆ నేపాలీ క్రికెటర్ ఇప్పుడు మేటి బౌలర్‌గా రూపొందాడు.
T20 Worldcup: టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. 83 రన్స్ తేడాతో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. గ్రూప్ డీలో మూడు పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది ఆ జట్టు.
T20 Worldcup: పాకిస్థాన్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో నాలుగు పాయింట్లతో పాక్ గ్రూప్‌లో మూడవ స్థానంలో నిలిచింది.
T20 worldcup: దక్షిణాఫ్రికా తృటిలో ఓటమి తప్పించుకున్నది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్ రన్ తేడాతో ఆ జట్టు గెలిచింది. టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ డీలో 8 పాయింట్లతో సౌతాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది.
Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేవలం ఒకే ఒక లైన్లో అక్తర్ ఓ కామెంట్ పోస్టు చేశారు. �
T20 worldcup: అమెరికా చేతిలో పాక్ జట్టు మ్యాచ్ ఓడిన అంశంపై ఓ అమెరికా అధికారి జోకేశారు. తనకు క్రికెట్ ఆట పట్ల అవగాహన లేదని, బహుశా పాక్ కూడా ఆ కోవకే చెంది ఉంటుందేమో అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. �
Nassau Stadium: లో స్కోరింగ్ మ్యాచ్‌లకు వేదికైన అమెరికాలోని నసావు స్టేడియాన్ని ఇవాళ్టి నుంచి తొలగించనున్నారు. టీ20 వరల్డ్‌కప్ కోసం ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇండో పాక్ మ్యాచ్ ఈ వేదికపైనే జరిగింది. న్యూ�
T20 worldcup: ఆసీస్ చేతిలో నమీబియా చిత్తు చిత్తుగా ఓడింది. 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నెగ్గింది. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా రెండో రౌండ్లోకి ప్రవేశించింది.
Naseem Shah: పాకిస్థాన్ క్రికెటర్ ఓటమి తట్టుకోలేకపోయాడు. ఆరు వికెట్ల తేడాతో ఇండియా నెగ్గిన తర్వాత.. నసీమ్ షా ఏడ్చేశాడు. జట్టు విజయం కోసం చివరి వరకు కృషి చేసిన అతను దుఖ్కాన్ని ఆపుకోలేకపోయాడు. రోహిత
T20 worldcup: టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్ విక్టరీ కొట్టింది. లంకతో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో లింటన్ దాస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.