లంక ఫస్ట్ బ్యాటింగ్.. నిస్సంకా 67 ఔట్
Nissanka: ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో లంక ఓపెనర్ నిస్సంకా హాఫ్ సెంచరీ చేశాడు. 67 రన్స్ చేసి అతను రషీద్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. నిస్సంకా కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో నిస్సంకాకు ఇది అయిదవ హాఫ్ సెంచరీ. నిస్సంకా ఇన్నింగ్స్లో అయిదు సిక్సర్లు, రెండు
సిడ్నీ: ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో లంక ఓపెనర్ నిస్సంకా హాఫ్ సెంచరీ చేశాడు. 67 రన్స్ చేసి అతను రషీద్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. నిస్సంకా కేవలం 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో నిస్సంకాకు ఇది అయిదవ హాఫ్ సెంచరీ. నిస్సంకా ఇన్నింగ్స్లో అయిదు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. సూపర్12 పోరులో టాస్ గెలిచిన శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. తాజా సమాచారం ప్రకారం 17 ఓవర్లలో లంక 4 వికెట్ల నష్టానికి 123 రన్స్ చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిస్తేనే సెమీస్కు వెళ్తుంది.
Pathum Nissanka brings up an action-packed half-century, his fifth in #T20WorldCup history 💥#SLvENG | 📝: https://t.co/goECJqYTG0 pic.twitter.com/Ir87R6zdwi
— ICC (@ICC) November 5, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

