పాక్‌తో సెమీస్.. 10 ఓవర్లలో కివీస్ స్కోర్ ఎంతంటే?
new zealand :పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో ఇబ్బందిపడుతున్నారు. న్యూజిలాండ్ 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన 59 రన్స్ చే
సిడ్నీ: పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో టీ20 వరల్డ్‌కప్ ఫస్ట్ సెమీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో ఇబ్బందిపడుతున్నారు. న్యూజిలాండ్ 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన 59 రన్స్ చేసింది. విలియమ్సన్ 23 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అలెన్ 4, కాన్వే 21, ఫిలిప్స్ 6 పరుగులకే ఔటయ్యారు. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. కానీ పాక్ బౌలర్ల ధాటికి అనుకున్న రీతిలో కివీస్ పరుగులు చేయలేకపోతున్నది.
Pakistan remain in control!
New Zealand are 59/3 at the halfway mark 👀#T20WorldCup | #NZvPAK | 📝: https://t.co/LSzHXLy12f pic.twitter.com/xsQKNal4aY
— ICC (@ICC) November 9, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

