వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్, ఎన్‌హెచ్-65 పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో రోడ్డు భద్రత స
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం ఈవీఎంలను అసెంబ్లీ కేంద్రాలకు తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలోన�
: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట తనిఖీలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ సైబర్ వారియర్స్ పని చేస్తుండగా వారికి సోమవారం సైబర్ వారియర్స్ హెల్ప్‌లైన్ నంబర్లను, మొబైల్ ఫోన్లను ఎస్పీ రాహుల్ హెగ్గే జిల్లా పోలీస్ కార్యాలయంలో సో�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. శుక్రవారం ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు సూర్యాపేట జిల్లా క�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు వెంట అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట నిఘా ఉం చాలని, ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర శాఖల సిబ్బందితో టీమ్ వర్క్ చేయాలని ఎస్పీ ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మీడియా సహకారం ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నా రు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మ�
మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మార్చి 8 నుంచి 12 వరకు జరుగనున్న మహా శివ రాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకట్రావ్ సూచించారు.
బాలల రక్షణకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, వెట్టి చాకిరీకి గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు.
రేషన్ బియ్యం సరఫరా, పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత అధ
పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు, ఫిర్యాదుదారులకు భరోసా, నమ్మకాన్ని కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి అని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.