టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ ను వీడబోతున్నాడనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
టీమ్ఇండియా టీ20 జట్టుకు కొత్త సారథి రాబోతున్నాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను తప్పిస్తూ అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.
టీమిండియా యంగ్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ భారత జట్టు టీ20 కెప్టెన్సీ రేసులోకి వచ్చాడు. పేలవ ఫామ్‌లో ఉన్న ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి కొత్త వ్యక్తికి కెప్టెన్సీ అప్పగించాలని స
Mumbai Indians : ధర్మశాలలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు సైతం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అందుబాటులో ఉండడం లేదు. అలానే తాత్కాలిక నాయకుడు సూర్యకుమార్ యాదవ్ (Syryakumar Yadav) సైతం దూరం కానున్నాడు.
MI vs LSG : వాంఖడే పరుగుల వరదతో.. సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. కానీ, ఈసారి ముంబై ఇండియన్స్ ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు దాసోహమైన చోటే సగర్వంగా జట్టును గెలిపించారు.
DC vs MI : పంతొమ్మిదో సీజన్లో ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(90) జోరుతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వరసగా రెండో విజయంతో మురిసింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉఫ్‌మనిపించింది.
Jay Shah : పొట్టి ప్రపంచకప్ ఆరంభానికి ముందు నెలకొన్న నాటకీయ పరిణామాలపై ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జై షా (Jay Shah) నోరు మెదిపాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చా
Suryakumar Yadav: సూర్య భాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టి అయిదేళ్లు దాటింది. ఈ సందర్భంగా అతను తన ఎక్స్ అకౌంట్లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. గత స్మృతులతో కూడిన ఓ వీడియోను సూర్య రిలీజ్ చేశాడు.
Suryakumar Yadav : ప్రపంచకప్ గెలిచిన తర్వాత మైదానంలో భారత ఆటగాళ్లు కొందరు తమ ప్రియురాళ్లతో సంబురాలు చేసుకోవడంపై దుమారం రేగుతున్న వేళ.. ఈ విజయంలో అభిమానులకూ భాగముందని చెబుతున్నాడు సూర్య.