ఒక యువ వైద్యుడు, పండితుడైన తన తండ్రితో కలిసి మొదటిసారిగా సత్సంగంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లాడు. ముందు వరుసలో కూర్చున్న మేధావులను, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి భయపడ్డాడు. అదే విషయం తండ్రితో చెప్పాడ
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆర్థోపెడిక్ వి భాగం ఆధ్వర్యంలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా 25 మందికి చేసినట్లు సూపరిటెండెంట్ డా క్టర్ రాంకిషన్ తెలిపారు.
రాష్ట్రంలో ప్రజావైద్యం గణనీయంగా మెరుగుపడిందని ఆర్థిక, సామాజిక సర్వే-2023 వెల్లడించింది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపింది. దీంతో ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరిగిందని చెప్పింది
అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెం డో విడుత కార్యక్రమాన్ని చేపట్టింది. మం డలంలోని గుడిగండ్ల పల్లె దవాఖానలో ఏ ర్పాటు చేసిన శిబిరం వద్ద కంటి పరీక్షలను గురువారం ఎమ్�
హైదరాబాద్‌లోని నిమ్స్ మరో అరుదైన ఘనత సాధించింది. యూరాలజీ విభాగం వైద్యులు 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి శస్
హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపువొప్పితో వచ్చిన వ్యక్తికి.. కొద్దిరోజుల వ్యవధిల�
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దవాఖానలోని వైద్యులు 24 గంటల్లో 10 మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో గురువారం ఏర్పాటు చ
ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి కనీసం లక్ష క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల క్యాటరాక్ట్
కార్పొరేట్ వైద్యానికి దీటుగా పేదలకు గాంధీ దవాఖాన వరంగా మారింది. కరోనా కష్టకాలంలో వేల మంది రోగులకు అండగా నిలిచిన ఈ దవాఖాన.. కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడేవారికి నాణ్యమైన వైద్యం అందిస్తున్నది. అవసరమైతే కి�
శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత
Record number of kidney transplant surgeries in NIMS | ప్రజారోగ్యంపై తెలంగాణ రాష్ట్రం అత్యంత శ్రద్ధ పెట్టిందని, ఆ దిశగా వేగంగా ముందుకు సాగుతూ సీఎం కలలుగన్న ఆరోగ్య తెలంగాణ మారుతోందని
మంచిర్యాల యువకుడికి సంక్షిష్ట ఆపరేషన్ చేసిన కిమ్స్ వైద్యులు బేగంపేట్, జూలై 23: అరుదైన క్యాన్సర్‌తో పాటు కరోనా బారిన పడిన ఓ యువకుడికి సంక్షిష్ట శస్త్ర చికిత్సలు చేసిన కిమ్స్ వైద్యులు ప్రాణాలు కాపాడాడ�
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా అస్వస్థతకు గురయ్యారు. చెన్నై అపోలో హాస్పిటల్లో ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్టు ఆమె భర్త సెల్�