మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేండ్ల శిక్షపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. మోదీ ఇంటిపేరు (Modi surname) కేసులో గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు (Verdict) వెలువరించనుంది.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత, వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సెషన్స్ కోర్టు తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. ఈ కే
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టు ఊరటనిచ్చింది. బెయిల్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో జ్యుడీషియల్స్ మెజిస్ట్రేట్ �
Rahul Gandhi | సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ అప్పీల్ చేయనున్నట్లుగా సమాచారం. మోదీ ఇంటిపేరు ఉద్దేశించి చేసిన చేసిన వ్యాఖ్యలపై కోర్టు దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్షను విధిం�
Rajiv Kumar:రాహుల్ గాంధీకి కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. వయనాడ్ నియోజవకర్గం ఉప ఎన్నిక విషయంలో తామేమీ తొందరపడడం లేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 ప్రకారం .. బై పోల్స్ ని�
Purnesh Modi:రాహుల్పై కేసు వేసిన ఎమ్మెల్యే పూర్ణేశ్ తన ఇంటి పేరును 1988లో మార్చుకున్నారు. ఆయన ఇంటిపేరు బూత్వాలా. ఇక ఆయన కులం మోదీ వర్గం. మోదీ సమాజ్ తరపున తాను కేసు వేసినట్లు ఎమ్మెల్యే పూర్ణేశ్ తెలిపారు.
Rahul Gandhi:రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయ్యింది. కాంగ్రెస్ నేతపై అనర్హత వేటు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియేట్ తన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని తెలిపారు.
Rahul Gandhi | కోర్టు తీర్పు అనంతరం రాహుల్ శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్ హాజరయ్యారు.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి గుజరాత్ (Gujarat)లోని సూరత్ (Surat) కోర్టు రెండేండ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ (Rahul) రాజకీయ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది