పాట్నా, ఆగస్టు 11: రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వివాదంలో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మా నాయకుడికి అమ్మాయిల కొరత లేదు. ఒకవేళ ఆయన ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే.. ఒక యుక్త వయసు మహిళకు ఇస్తారు కానీ… 50 ఏండ్ల మహిళకు ఎందుకిస్తారు’ అని బీహార్‌కు చెందిన నీతూ సింగ్ వ్యాఖ్యానించారు.