లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక తటస్థ వేదికపై బహిరంగ చర్చకు రావాలని ఒక ప్రముఖ పాత్రికేయుడు, ఇద్దరు మాజీ న్యాయమూర్తులు విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌పై ఆధారాలు లేని ఓ తప్పుడు కేసు పెట్టి.. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఇష్టారీతిన వేధిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఆరోపించింది.
ED Affidavit | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేకించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో గురువారం ఈడీ అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టం అందరికీ సమానమేనని.. ఎన్నికల ప్రచారం అనేది రాజ్యా�
బ్యాంక్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. తమ తమ బ్యాంకుల ద్వారా పొందే వడ్డీ రహిత లేదా రాయితీ వడ్డీ రుణాలూ ఆదాయ పన్ను (ఐటీ) చట్టం నిబంధనలకు లోబడే ఉంటాయని సుప్రీం కోర్టు తాజాగా స్పష్టం చేసింది.
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 10న సుప్రీంకోర్టును వెలువరించనున్నది. ఈ కేసులో కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిట�
పశ్చిమ బెంగాల్లో ఇటీవల నియమితులైన బోధన, బోధనేతర ఊరట లభించింది. వారి నియామకం చెల్లదంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
మోసపూరిత, తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో ప్రచారం చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు�
Supreme Court | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు ఎలాంటి ఉత్తర్వు�
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ ఊరట లభించలేదు.
మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిక్క్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)’ ను�