“ఈరోజువంట చాలా బాగుంది. నువ్వే చేశావా?” అన్నాడు ప్రకాశ్.
“నేను చెయ్యలేదు. కొత్త వంట మనిషి దొరికింది. నెమ్మదస్తురాలు. వంట బాగా చేస్తుంది. శుచి, శుభ్రత కూడా ఉన్నాయి. బతికి చెడ్డ మనిషిలా ఉంది” అంది సుమిత్ర.
‘పండుగ అని కూడా లేదు. ఎప్పుడూ నట్టింట్లో నిద్రపోవడమేనా?’ మిట్ట మధ్యాహ్నం సోఫాలో పడుకున్న నిశితతో కోపంగా అన్నాడు మిథేశ్. ‘నిద్రాదేవి రమ్మన్నప్పుడు రాదు. వచ్చినప్పుడే పడుకోవాలి’ అని కసిరింది నిశిత. ‘ఈ మధ�
రహీం భయ్యాను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు అబ్బాజాన్?”.. అడిగాడు సులేమాన్.ఏం చెప్పాలో అర్థం కాలేదు తండ్రి రంతుల్లాకు. “మీ అన్న ఏదో వార్త తప్పుగా రాశాడట!” చెప్పాడు రంతుల్లా.. అప్పటికి తోచింది. అన్నదమ్ములి�
ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాగవతి కనిపించింది. ఆమెను మోహించి
ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. దారిలో అనేక గండాలు గడిచాయి.
చటుక్కున చూస్తే పెయింటింగ్‌లా, ఇంకాస్త గమనిస్తే పుస్తకంలా కనిపించే క్లచ్ ఇది. ఒలింపియా లీ ట్యాన్ సంస్థ తయారు చేసిన ఈ చిత్రపైన పర్సును ‘కేఫ్ అండ్ క్రాయిసెంట్ క్లచ్'గా పిలుస్తున్నారు.
సైదులు నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. మంచం పక్కన చెంబులోని మంచినీళ్లు గటగటా తాగేసి, మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు. కానీ, ఎంతసేపటికీ నిద్రాదేవి కరుణించలేదు.
చెట్ల మీద నుంచి కుహూకుహూలు, కిలకిలా రావాలు చేసే రంగురంగుల పక్షులు, పిట్టల మాదిరిగా ఉంది.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. రకరకాల భాషలు, యాసలు, వేషధారణతో ఉన్న ప్రయాణికులతో భారతదేశం మొత్తం ఇక్కడే కనిపిస్తున్నది
“ఏమండీ! ఈసారి అక్టోబర్‌లోనే రెండు పండగలొస్తున్నాయ్! మీ అమ్మను రెన్నెల్లు మీ తమ్ముడి దగ్గరే ఉండేట్టుగా చూడండి. దసరా-దీపావళి పండగ రోజుల్లో నేను ఆమె మొహం చూస్తూ సేవలందించలేను”.. శుక్రవారం పొద్దటిపూట తలస్నా�