రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అడ్డుకొనేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేడు అరెస్టు చేయనుందా.. అంటే అవుననే అంటున్నాయని ఆ పార్టీ వర్గాలు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్‌సీఏ మాజీ చీఫ్ వినోద్‌కు (Vinod) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని అందులో స�
ED Summons | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, ఆర్జేడీ మంత్రి తేజస్వి యాదవ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ( ED Summons) జారీ చేసింది. ఈ నెల 22న త�
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) కోర్టు సమన్లు జారీచేసింది.
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు�
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు (Ranbir Kapoor) ఈడీ జారీ చేసిన సమన్లపై స్టార్ హీరో స్పందించాడు. దర్యాప్తు సంస్ధ ఎదుట హాజరయ్యేందుకు తనకు రెండు వారాల సమయం కావాలని ఈడీని కో�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌కు (Teachers Recruitment Scam) సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిర బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది.
IndiGo | ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజ�