IndiGo | ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎండీకి లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు..!
IndiGo | ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది.
IndiGo | ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీ రాహుల్ భాటియాకు లోక్ సభ ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. విమానాశ్రయాల్లో ప్రోటోకాల్ ప్రకారం సౌకర్యాలు, మర్యాదలు ఉండడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రివిలేజెస్ కమిటీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 2021లో కేంద్ర పౌర విమానయానశాఖ ఎంపీ ప్రోటోకాల్స్ విషయంలో విమానయాన సంస్థలకు లేఖ రాసింది. అయితే, ఎంపీలు కన్ఫర్మేషన్ సీట్లను డిమాండ్ చేస్తున్నారు. అయితే, కన్ఫర్మేషన్ లేని పక్షంలో ఎంపీలకు తొలి సీటు ఇవ్వాలని పౌర విమానయానశాఖ ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎంపీలు విమానాశ్రయానికి చేరుకోగానే చెన్ ఇన్‌కు సహకరించాలని సిబ్బందిని కోరారు. ఎంపీలకు కార్ పార్కింగ్ ప్రత్యేక సదుపాయం కల్పించాలనే డిమాండ్ సైతం ఉన్నది. లాంచ్‌లో వేచి ఉన్న ఎంపీలకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీ, కాఫీ సైతం అందిస్తున్నది. ఎంపీలు ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణల మేరకు పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ ఇండిగో ఎయిర్ లైన్స్ ఎండీకి సమన్లు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

