OG Ticket Hikes | పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ ధరల అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మల్లేష్ యాదవ్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
OG Movie Box Offiice | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' (They Call Him OG) చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా పదర్శింపబడుతున్న విషయం తెలిసిందే.
They Call Him OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (They Call Him OG) గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
OG Movie Contempt Of Court | పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా టికెట్ ధరల పెంపును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
OG Movie | అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు.
OG Movie Shows Canceled | అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి షాక్ తగిలింది. ఉత్తర అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ అయిన యార్క్ సినిమాస్ (YorkCinemas) 'OG' చిత్ర ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Prakash Raj In OG | పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ సైన్ దర్శకత్వం వహిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నాడు.