OG Movie Collections | రూ.308 కోట్ల క్లబ్లో ‘ఓజీ’.. బాక్సాఫీస్‌పై పవన్ కళ్యాణ్ సునామీ
They Call Him OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' (They Call Him OG) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది.
They Call Him OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (They Call Him OG) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. ఒకవైపు నుంచి బాక్సాఫీస్ వద్ద కాంతార నుంచి గట్టి పోటి ఎదురవుతున్న కూడా కలెక్షన్ల మాత్రం తగ్గట్లేదు. తాజా సమాచారం ప్రకారం 11 రోజుల్లో ఈ చిత్రం రూ.308 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ వసూళ్లతో, 2025లో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు చిత్రంగా ‘ఓజీ’ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(రూ.303 కోట్లు)సినిమా పేరిట ఉంది. అలాగే ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ‘ఓజస్ గంభీరా’ అనే పాత్రలో స్టైలిష్‌గా కనిపించారు. ఈ విజయంతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు ప్రీక్వెల్ మరియు సీక్వెల్‌లను కూడా నిర్మించనున్నట్టు ప్రకటించారు.
No rules.⁰No laws.⁰Only Gambheera’s law.
And he’s the ORIGINAL GANGSTER 🔥#TheyCallHimOG 11 Days Worldwide Gross 308 Cr+ 💥
⁰The Highest Grossing Telugu Film of 2025 ❤️🔥#OG #BoxOfficeDestructorOG pic.twitter.com/gJvhKdtrf0— DVV Entertainment (@DVVMovies) October 6, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

