గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూలేస్తూ సాగాయి. ఆఖరి రోజున భారీ నష్టాల కారణంగా స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.17,257.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతోనే సూచీలు ట్రేడయినా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం కావడంతో నష్టాలతోనే ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా అలజడికి గురయ్యాయి. మదుపరుల్లో ఆందోళన పెరగడంతో అమ్మకాలక
గత వారం స్టాక్ మార్కెట్లు రికార్డులతో అదరగొట్టినా.. పడుతూ లేస్తూనే సాగాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపరులు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈ వారం కూడా లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల �
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడంతో రాబోయే ద్రవ్యసమీక్షల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపును పక్కకు పెట్టవచ్చన్న అంచన�
గత వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు మరి. అయితే ఈ వారం లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 361.64 పాయింట్లు లేదా 0.50 శాతం పడిపోయి 72,470.30 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 468.91 పాయింట్లు క్షీణించడం గమనార్హం.
Stock market | దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 17 ఏండ్ల తర్వాత తొలిసారిగా జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారి అలజడి రేపింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడు�
తీవ్ర ఒడిదొడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరకు లాభాల్లోకి వచ్చాయి. వచ్చే సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయంటూ వచ్చిన సంకేతాలు మదుపరులను అమ్మకాలవైపు
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాలను సంతరించుకున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 335.39 పాయింట్లు లేదా 0.46 శాతం పుంజుకొని 73,097.28 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 602.41 పాయింట్ల
శారీరక దురలవాట్లు ఎంత ప్రమాదమో.. ఆర్థికపరమైన దురలవాట్లూ అంతే ప్రమాదం. ఆర్థిక క్రమశిక్షణ లేక కొందరు, అది ఉన్నప్పటికీ అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరికొందరు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటూంటా�