శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్రంలో ప్లాస్టీక్ వాడవాన్ని పూర్తిగా నివారించేందుకు ఆంక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్షేత్
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశ�
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన జూరాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి స్పిల్వే
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి సాగర్కు 76,495 క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,992 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది.
Srisailam | ఎగువ నుంచి భారీగా వరద వచ్చిచేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Jurala project | జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం తగ్గింది. ఎగువనుంచి వరద నెమ్మదించడంతో 94 వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టు దాదాపుగా పూర్తిస్థాయికి చేరుకున్నది.
Jurala | ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టుకు లక్షా 6 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 16 గేట్ల ద్వారా లక్షా 58 వేల క్యూసెక్కుల