తమ శరీరమందే స్వయం జ్యోతిగా సర్వసాక్షిగా ప్రకాశించే ఆత్మను.. పాపాలు నశించిన వారే చూడగలరు. మాయ కమ్మేసిన వారు చూడలేరు’ అని పై శ్లోకానికి అర్థం. దీనిని బలపరిచే దృష్టాంతాలు పురాణాల్లో కోకొల్లలు. ఆంజనేయుడు తన వ
సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ఠ స్థానం ఉన్నది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతం హి సాహిత్యం’ అని అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. బాణ, ప్రకర�
శ్రీమద్భాగవతం శ్రీకృష్ణలీలామృత సాగరం. ఈ లీలలన్నీ అప్రాకృతాలు- అభౌతికాలు, చిన్మయాలు. అధ్యాత్మ తత్త రహస్య భావనాగర్భితాలు. అనంత రస వర్షకాలు. అవి భౌతికాల వలె కనిపించినా చక్కగా విచారణ జరిపితే జీవుల భౌతిక- ప్రా
ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్లో శ్రీకృష్ణ నారాయణన్ టైటిల్ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో నారాయణన్ 5-1తేడాతో హబిబ్ సాహబ్(బహ్రెయిన్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన
పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం భగవద్గీత. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. గీ�
‘ఏకం సత్-విప్రా బహుధా వదంతి’ అని సూక్తి. ‘పరబ్రహ్మం ఒకటే! పండితులు బహువిధాలుగా విశ్లేషిస్తారు’ అని భావం. ఒక్కటైన ఆ పరబ్రహ్మమే లోకంగా మార్పు చెందినప్పుడు అది రెండోది కాబట్టి లోకం అనేది రెండుతో ముడిపడి ఉం�