Hyderabad | రిటైర్డ్ ఎస్పీ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అల్మారాలో దాచిన బంగారు మంగళసూత్రాన్ని అపహరించారు.
Hyderabad | బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ఓ మహిళ బ్యాగులోని నగదు చోరీ జరిగింది. ఈ ఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమీర్‌పేట్‌లో వెలుగు చూసింది.
Hyderabad | అరిష్టాలు తొలగిపోతాయని.. పంచలోహ విగ్రహాలను ఓ ఇద్దరు మహిళలు చోరీ చేశారు. ఈ విగ్రహాల చోరి కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.
Hyderabad | ఆన్లైన్ క్లాస్ ట్రయల్ చూసి నచ్చితేనే చేరండి అంటూ నమ్మించారు. క్లాసులో ఉండగా కంప్యూటర్ రిమోట్ యాక్సెస్ ద్వారా మహిళ డాక్యుమెంట్లను సింప్లీలెర్న్ సంస్థ నిర్వాహకులు తీసుకున్నారు. కంప్యూటర్లోని �
అధిక వడ్డీ, చిట్టీల పేరుతో డబ్బులు వసూలుచేసి రూ.70 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడో తాపీ మేస్త్రీ. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన పుల్లయ్య రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ (Hyderabad) ఎస్ఆర్ నగర్ల�
హైదరాబాద్ మీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున నందనవనం వద్ద మోటార్ బైక్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
పీకల దాకా తాగాడు.. ఆ మత్తులోనే కారు డ్రైవింగ్ చేశాడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతివేగంతో దూసుకొచ్చిన అతడి కారు ఎస్ఆర్ నగర్‌లోని ట్రాఫిక్ పీఎస్ మలుపు వద్ద అదుపుతప్పి.. మూడు బైకులను ఢీకొట్టుకుంటూ.. అదే స�
క్షణికావేశంలో రూమ్మెటైన ఉపాధ్యాయుడిని హాస్టల్లో హత్య చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడితో కలిసి ఆలస్యంగా హాస్టల్‌కు వచ్చిన నిందితుడిని ప్రశ్నించడమే ఆ ఉపాధ్యాయుడి ప్రాణం మీదికి వచ్చింది.
SR Nagar | హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో(SR Nagar,) దారుణం చోటు చేసుకుంది. నిద్ర విషయంలో ఘర్షణ ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సార్ నగర్‌లోని హనుమ హాస్టల్లో గణేష్, వెంకటరమణ అనే ఇద్దరు వ్యక్�
Hyderabad | హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు అయింది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.