Srisailam | ఈ నెల 5న త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన నిర్వహించారు. ప్రతీ మంగళవారంతో పాటు త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించారు.
కరీంనగర్ నగరంలోని కళాభారతితో ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, కళారవళి సోషియో కల్చరల్ ఆసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన ప్రదర్శనకు వ�
గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.
TTD EO | తిరుమలలో ఆధ్యాత్మిక, పర్యావరణ , వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యత, సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కసరత్తు చేస్తుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదిన సందర్భంగా, అంతర్జాలం వేదికగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేశారు. పంచమహాసహస్రావధాని అవధాన సమ్రాట్ డాక్టర్ మేడసాని మ
British Deputy High Commissioner | వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రాంతమని తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Win Owen ) అన్నారు.
ఓ ఊళ్లోని రామాలయం దగ్గర ఒక గురువు ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం మధ్యలో ఉండగా అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. అతని చేతి అన్ని వేళ్లకూ బంగారు ఉంగరాలు, మెడనిండా గొలుసులు ఉన్నాయి. ప్రసంగం పూర్తయ్యాక కా
ఒక గురువు తన ఆశ్రమంలో కొందరు యువకులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రామాలకు వెళ్లి పిల్లలకు ఆధ్యాత్మిక విజ్ఞానం బోధించాలి. శిబిరం పూర్తయ్యే రోజు రానే వచ్చింది. వీడ్క�
చాలామంది ప్రపంచం మారాలని కోరుకుంటుంటారు. కానీ, వారు మారితే ప్రపంచం మారుతుందనే సత్యాన్ని గుర్తించరు. వ్యక్తి మార్పు సమష్టిని మారుస్తుంది. వ్యక్తి ఆలోచనా విధానం, వైఖరి, ప్రవర్తన, భావ వ్యక్తీకరణలు, ఇతరులతో స
టీటీడీ సహకారంతో కరీంనగర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, దీని వల్ల నగరానికి ఆధ్యాత్మిక శోభ వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి రామతీర్థ పారమార్థిక జీవనంలోనే కాదు ప్రాపంచిక జీవితంలోనూ ఆదర్శనీయులు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో రామతీర్థ బాల్యమంతా కల్లోల కడలిలో నావలాగే సాగిపోయింది. ఈ క్రమంలో ఆయ�
Gajarayuni Gutta | చుట్టూ కొండలు.. వాటి నడుమ ప్రత్యేకతను సంతరించుకున్న గజరాయుని గుట్ట. ఏటవాలు గుట్టపై ఏ మూల చూసినా ఓ రాతి గుహ. చిన్నచిన్న గుహల్లో కాలానికి అందని చరిత్ర దాగి ఉంది. ప్రాచీన నాగరికతకు సంబంధించిన విచిత్రా�
Spiritual Question | ఎందుకు? ఏమిటి? ఎలా? ప్రతి ప్రశ్నా విలువైందే! కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస చాలామందిలో ఉంటుంది. అందుకు సాధనం ప్రశ్నే! కానీ, ఎవరిని ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలి?
‘నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అని చాలామంది నోట వింటుంటాం. ఈ వాక్యంలో నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి కోపం, రెండోది రావడం, మూడోది చేయడం, నాల్గోది తెలియకపోవడం. ‘కోపం వస్తుంది’ అనడం వల్ల అది మా�